KiranPrabha  Telugu Talk Shows podcast

Prasadam Mavayya | Short Story | Tamaswini | D.Padmaja | ప్రసాదం మావయ్య । డి.పద్మజ । కథా పరిచయం

0:00
20:06
Reculer de 15 secondes
Avancer de 15 secondes

అస్సాంలో లెక్చరర్ గా పనిచేసే శ్రీకర్‌కు, చాలా ఏళ్ల తర్వాత తన మేనమామ ప్రసాదం నుండి అనుకోకుండా ఫోన్ వస్తుంది. ఆ విషయం తెలిసిన శ్రీకర్ తల్లి పద్మిని, తమ్ముడు తమ అమ్మకు చెందిన బంగారాన్ని అపహరించాడని మరియు తండ్రి ఆస్తంతా నాశనం చేశాడని కోపంతో నిందిస్తుంది. ఆ ప్రసాదం మావయ్యను కలుసుకోడానికి పల్లెటూరు వెళ్ళిన శ్రీకర్ కి ఎదురైన అనుభవాలేమిటి? మనసుల్ని కదిలించే కథ, ఆలోచింప చేసే కథ. Full Story Link: https://koumudi.net/Monthly/2025/december/dec_2025_samsAramlOsarigamalu.pdf

D'autres épisodes de "KiranPrabha Telugu Talk Shows"