
ఒక మగ మహానుభావుడికి ఎదురైన ఆత్మహత్యా సదృశమైన సంఘటనలు | అరుదైన ఆత్మహత్య by Avasarala Ramakrishna Rao
2025-07-09
0:00
28:55
అవసరాల రామకృష్ణారావుగారు 1966 లో రాసిన కథ ఇది. ఉపన్యాసాలు, ఉపదేశాలు, నినాదాలు, ప్రవచనాలు లేకుండా అతి సరళంగా, సూటిగా సాగిన స్త్రీవాద కథ. సమాజాన్ని అంగీకరించకుండా, స్త్రీ జాతిని గౌరవించకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనుకునే ఒక మగ మహానుభావుడికి ఎదురైన ఆత్మహత్యా సదృశమైన సంఘటనలు..!! Link to Read Full Story: https://drive.google.com/file/d/1rlEvBNcFNihFKqg51f_fxw3ZLoermLyu/view
Fler avsnitt från "KiranPrabha Telugu Talk Shows"
Missa inte ett avsnitt av “KiranPrabha Telugu Talk Shows” och prenumerera på det i GetPodcast-appen.