
Mystic, thriller story from 1943 | 512 | 1943 లో కరుణకుమార రాసిన మిస్టిక్ థ్రిల్లర్ కథ । 512
2025-12-18
0:00
25:05
#telugustory #telugustoryteller #512 #thriller 1943లో కరుణ కుమార (కందుకూరి అనంతం) రాసిన ఈ '512' కథ, కాలానికి ఎదురీది నిలిచే సార్వజనీనత కలిగిన విలక్షణమైన మిస్టిక్ థ్రిల్లర్. ట్రెజరీ, సబ్జైలు మధ్య రాత్రిపూట పహారా కాస్తున్న కొత్త కానిస్టేబుల్ 512, తన భార్య భద్రతపై ఆందోళనతో ఉంటాడు. భార్య రక్షణ కోసం పోలీసు అధికారిని హత్య చేసి ఉరిశిక్ష కోసం ఎదురుచూస్తున్న ఖైదీ ఆదిగాడు (యానాది) మాటలు, 512 ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. రాత్రి ఒంటి గంటకు డ్యూటీ పూర్తి చేసి ఇంటికి చేరుకున్న 512 కి ఎదురైన సంఘటన ఏమిటి? పూర్తి కథ చదవడానికి లింక్ ఇదీః ------------------ https://kathanilayam.com/story/pdf/66399
Fler avsnitt från "KiranPrabha Telugu Talk Shows"



Missa inte ett avsnitt av “KiranPrabha Telugu Talk Shows” och prenumerera på det i GetPodcast-appen.







