
సద్గురు 360 - ఎపిసోడ్ #6: సర్దార్ పటేల్ కాశ్మీర్, హైదరాబాద్‌లను భారతదేశంలో విలీనం చేసిన విధానం.
11/8/2026
0:00
45:32
భాద్రపద పూర్ణిమ నాటి ఈ ‘సద్గురు 360’ ఎపిసోడ్‌లో, 565 స్వదేశీ సంస్థానాలుగా ముక్కలై ఉన్న దేశాన్ని ఏకం చేసి ఒకే రాజకీయ శక్తిగా, ఆధునిక భారతదేశంగా ఎలా తీర్చిదిద్దారో తెలిపే అద్భుతమైన, ఎవరికీ పెద్దగా తెలియని విశేషాలను సద్గురు మనతో పంచుకుంటున్నారు. భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి అయిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చూపిన తిరుగులేని పట్టుదల, అపారమైన సమయస్ఫూర్తి, నిబద్ధతలను వివరిస్తూ, ఈ రోజు మనం చూస్తున్న స్వతంత్ర సార్వభౌమ భారతదేశాన్ని నిర్మించడం వెనుక ఎంతటి భారీ దౌత్య, వ్యూహాత్మక కృషి జరిగిందో సద్గురు తెలియజేస్తున్నారు.
అలాగే దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎంతో ముఖ్యమైన భారత సివిల్ సర్వీసెస్‌ను తీర్చిదిద్దడంలో పటేల్ పోషించిన కీలక పాత్రను, వాటిని ఆయన "స్టీల్ ఫ్రేమ్" అని ఎందుకు పిలిచారో కూడా సద్గురు ఇందులో మాట్లాడారు. అంతేకాకుండా, రాజ్యాంగ పరిషత్‌లో పటేల్ చేసిన కృషిని, కొత్తగా స్వాతంత్రం వచ్చిన దేశంలో జాతీయ సమగ్రత, సమాన పౌరసత్వం, పరిపాలనా స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఆయన వేసిన బలమైన పునాదులను కూడా గుర్తు చేసుకున్నారు.
సద్గురు అధికారిక యూట్యూబ్ ఛానెల్ https://youtube.com/@SadhguruTelugu
అధికారిక ఇన్స్టాగ్రాం పేజ్ https://www.instagram.com/sadhgurutelugu/
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్ https://twitter.com/sadhguru_telugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices
More episodes from "Sadhguru Telugu"



Don't miss an episode of “Sadhguru Telugu” and subscribe to it in the GetPodcast app.








